రోడ్డు భద్రతపై విద్యార్థులకు సూచనలు

రోడ్డు భద్రతపై విద్యార్థులకు సూచనలు

GDWL: గద్వాలలోని వీరాపురం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో గురువారం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా  మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రాములు నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన విద్యార్థులకు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించారు. ప్రాణం విలువైనదని, రోడ్డు భద్రతా నియమాలను తప్పక పాటించాలని, తల్లిదండ్రులకు కూడా చెప్పాలని ఆయన సూచించారు.