VIDEO: సర్పంచ్ ఎన్నికల్లో అమ్మమ్మ–మనవరాలి పోటీ

VIDEO: సర్పంచ్ ఎన్నికల్లో అమ్మమ్మ–మనవరాలి పోటీ

WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాలలో బుధవారం సర్పంచ్ ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. ఎస్టీ మహిళ రిజర్వేషన్ ఉన్న ఈ స్థానానికి గ్రామంలోని నాలుగు కుటుంబాల నుంచే ఇద్దరు సభ్యులు అమ్మమ్మ సుల్తాన్ పోషమ్మ, మనవరాలు రాయపురం రమ్య పోటీలో నిలవడం గ్రామంలో ఆసక్తిని పెంచింది. గతంలో సర్పంచ్‌గా పనిచేసిన పోషమ్మకు బీఆర్ఎస్, రమ్యకు బీజేపీ పార్టీ మద్దతుతో ఈ పోటీ హోరాహోరీగా మారింది.