'ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి'

'ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి'

SRPT: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఇవాళ కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ నర్సింహతో కలిసి శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరిపే విధంగా జిల్లా అధికారులకు, శాంతి కమిటీ సభ్యులనకు సూచించారు. ఈ సమావేశంలో భానుపురి ఉత్సవ కమిటీ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.