తోట్లవల్లూరు నుంచి ఉయ్యూరు వీరమ్మ తల్లికి భారీ ఊరేగింపు

తోట్లవల్లూరు నుంచి ఉయ్యూరు వీరమ్మ తల్లికి భారీ ఊరేగింపు

కృష్ణా: తోట్లవల్లూరు మండలం కొమ్మమూరు గ్రామంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఉయ్యూరు వీరమ్మ తల్లికి భారీ ఊరేగింపుతో మొక్కుబడులు ఆదివారం చెల్లించారు. యువత కేరింతలు, బేతాళ వేషాలు, డీజే సౌండ్, వందమంది డప్పు కళాకారుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.పూజలు నిర్వహించి పొట్టేళ్లతో కట్టిన అమ్మవారి రథాన్ని ఊరేగింపుగా ప్రారంభించారు.