VIDEO: ప్రతిపక్ష పార్టీపై ఎమ్మెల్యే విమర్శలు
SKLM: అంబేద్కర్ రాజ్యాంగం రూపొందించకపోతే ఈ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అనేది ఉండేది కాదని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆమదాలవలసలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మన రాష్ట్రంలో ఒక ప్రత్యేక పక్ష పార్టీ ఉందని వారు ఉపయోగించే రాజ్యాంగం, వారి ఆశయాలు ఆలోచనలు రఫా రఫా అన్నట్లు ఉన్నాయని విమర్శించారు.