VIDEO: వరంగల్ రైల్వే స్టేషన్ చేరుకున్న కేంద్ర మంత్రి

VIDEO: వరంగల్ రైల్వే స్టేషన్ చేరుకున్న కేంద్ర మంత్రి

WGL: వందేభారత్ రైలు ద్వారా జిల్లా రైల్వే స్టేషన్ చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించి రైల్వే స్టేషన్ క్యాంటీన్‌లో 'చాయిపే చర్చ'లో ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి కావలసిన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహించి రైల్వే పనుల గురించి తెలసుకున్నారు. విలైనంత త్వరగా పనులు పూర్తిచేయాలని అదేశించారు.