ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

KMM: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కాపా సుధాకర్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర సన్న రకానికి రూ. 2,389, దొడ్డు రకానికి రూ. 369 చొప్పున చొప్పున అందిస్తుందని ఆయన అన్నారు.