తడిసిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: MLA

తడిసిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: MLA

ADB: బోథ్ మండలంలోని ధన్నూర్ గ్రామంలో నిర్వహించిన MLA అనిల్ జాదవ్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో అకాల వర్షాలకు తడిసిపోయిన జొన్న ధాన్యాన్ని పరిశీలించి, రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తడిచసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.