మోదీపై AI వీడియో.. కాంగ్రెస్ నేత పోస్ట్ రచ్చ!

మోదీపై AI వీడియో.. కాంగ్రెస్ నేత పోస్ట్ రచ్చ!

కాంగ్రెస్ నేత రాగిణి నాయక్ చేసిన పని ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచింది. ప్రధాని మోదీని 'చాయ్‌వాలా' అంటూ వెటకారం చేస్తూ ఉన్న ఓ AI వీడియోను ఆమె పోస్ట్ చేశారు. దేశ ప్రధానిని ఇలా అవమానిస్తారా అంటూ బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని, ఇది చౌకబారు రాజకీయం అని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట పెద్ద దుమారమే రేపుతోంది.