VIDEO: రాజాంలో సందడి చేసిన సినీనటి

VIDEO: రాజాంలో సందడి చేసిన సినీనటి

VZM: రాజాంలో నటి శ్రీలీల ఆదివారం సందడి చేసింది. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆమెను చూడటానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. స్టేజ్‌పై నుంచి ఆమె అభిమానులను ఉత్సాహపరిచింది. ఆమె రాకతో ట్రాఫిక్‌కు కూడా అంతరాయం ఏర్పడింది.