'ప్రజా సమస్యల పరిష్కార దిశగా పని చేయాలి'

'ప్రజా సమస్యల పరిష్కార దిశగా పని చేయాలి'

SKLM: సారవకోట మండల పరిధిలోని పలు సమస్యలను తక్షణమే పరిష్కారాన్ని కృషి చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని పలు విషయాల గురించి చర్చించారు. ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎంపీడీవో, తహసీల్దార్, పలు శాఖ అధికారులు పాల్గొన్నారు.