రైతులకు పంచ సూత్రాలపై అవగాహన
PLD: మాచవరం మండలం కొత్తగణేశునిపాడు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాల్గొని ఇంటింటికీ వెళ్లి రైతులకు కరపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో రైతులు వ్యవసాయంలో పంచ సూత్రాల అమలు గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతుల జీవితాలను మెరుగుపరచడానికి ముఖ్యమైనదని తెలిపారు.