తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఖండవల్లి, ఉసులుమర్రులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. రూ.24,180 స్వాధీనం
★ అనపర్తిలో రాష్ట్రస్థాయి కరాటే పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి
★ జల్లి వారి పేట వద్ద అదుపుతప్పి బోల్తా పడిన లారీ
★ కడలిలో పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు.. యువకుడు మృతి