జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడిగా కూన శ్రీనివాస్

జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడిగా కూన శ్రీనివాస్

MDCL: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ శుక్రవారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను స్థానిక నాయకులు, కార్యకర్తలు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.