మోడల్ స్కూల్‌లో హెల్త్ కేర్, బ్యూటీ & వెల్నెస్ కోర్సులు
NLG: మిర్యాలగూడ నియోజకవర్గంలోని బోతలపాలెం మోడల్ స్కూల్‌లో హెల్త్ కేర్, బ్యూటీ & వెల్నెస్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇంటర్న్ షిప్ ద్వారా ప్రాక్టికల్ అనుభవం పొందుతున్నారని, ఈ కోర్సులు విద్యార్థులకు ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయని, ప్రతి సంవత్సరం జాబ్ మేళాల ద్వారా నేరుగా ఉద్యోగాలు పొందవచ్చని ప్రిన్సిపాల్ పోతరాజు నరహరి అన్నారు.