VIDEO: రైల్వేకోడూరు కోర్టుకు హాజరైన హర్షవీణ

VIDEO: రైల్వేకోడూరు కోర్టుకు హాజరైన హర్షవీణ

అన్నమయ్య: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ ఓ మహిళ పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన తల్లి ఫిర్యాదు మేరకు హర్షవీణ శుక్రవారం రైల్వేకోడూరు స్థానిక కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు బెయిల్ షరతుల ప్రకారం ష్యూరిటీలు సమర్పించేందుకు హర్షవీణ కోర్టుకు హాజరైనట్లు సమాచారం.