విస్తృతంగా పర్యటించిన కలెక్టర్, ఛైర్మన్

విస్తృతంగా పర్యటించిన కలెక్టర్, ఛైర్మన్

HNK: దేవన్నపేట, గోపాలపూర్, ఉనికిచెర్ల, ధర్మసాగర్ పరిసర ప్రాంతాల్లో కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి విస్తృతంగా పర్యటించారు. "మా సిటీ" వెంచర్, పరిసర ప్రాంతాలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి, రాబోయే రోజుల్లో చేపట్టబోయే భారీ అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు. కార్యక్రమంలో కుడా పీవో అజిత్ రెడ్డి, అధికారులు ఉన్నారు.