నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించిన అ. ఎస్పీ

నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించిన అ. ఎస్పీ

JGL: గొల్లపల్లి మండలంలో మూడవ విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా గుంజపడుగు, చిలువకోడూర్, ఇబ్రహీంనగర్‌లోని నామినేషన్ కేంద్రాలను అదనపు ఎస్పీ శేషాద్రి రెడ్డి (ఐపీఎస్) పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, 100 మీటర్ల పరిధి నిబంధనల అమలుపై అధికారులకు ఆయన సూచించారు. అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళి (Model Code of Conduct)ని తప్పక పాటించాలని సూచించారు.