ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలి: జోగు రామన్న
★ ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలి: కలెక్టర్ రాజర్షి షా
★ నేరడిగొండలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన MLA అనిల్ జాదవ్
★ ఇంద్రవెల్లిలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనారోగ్యంతో మృతి