నీటి గుంతలో పడి బాలుడి మృతి

నీటి గుంతలో పడి బాలుడి మృతి

MHBD: ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఉడుత సురేష్ కుమారుడు ఉడుత స్వాత్విక్(7) ఇంటిదగ్గర పిల్లలతో కలిసి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి చనిపోయాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కరుణాకర్ తెలిపారు.