ANU ఫార్మసీ ఫలితాలు విడుదల

ANU ఫార్మసీ ఫలితాలు విడుదల

GNTR: ANU పరిధిలో గత సెప్టెంబర్, అక్టోబర్‌లో జరిగిన బీ ఫార్మసీ, ఫార్మా డీ పరీక్ష ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు గురువారం విడుదల చేశారు. బీ ఫార్మసీ 5వ సెమిస్టర్‌లో 57.03%, బీ ఫార్మసీ మొదటి సెమిస్టర్‌లో 68.07% మంది ఉత్తీర్ణత సాధించారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.