జిల్లా విద్యుత్ ఎస్ఈ లీలావతి బదిలీ

జిల్లా విద్యుత్ ఎస్ఈ లీలావతి బదిలీ

NGKL: జిల్లా విద్యుత్ ఎస్ఈ లీలావతి బదిలీ అయ్యారు. గత 3 ఏళ్లుగా నాగర్ కర్నూల్ జిల్లా అధికారిగా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బదిలీలలో భాగంగా సోమవారం ఆమెను జిల్లా నుంచి కార్పోరేట్ ఆఫీసుకు బదిలీ చేస్తూ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో మరో అధికారి జిల్లా ఎస్ఈగా రానున్నారు.