బీజేపీ నూతన అధ్యక్షుడికి నాయకుల మద్దతు

KDP: చెన్నూరు మండలం భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులుగా పెడబల్లె వెంకటరామిరెడ్డి శనివారం ఎన్నికయ్యారు. ఆయనకు మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పెడబల్లె సరోజమ్మ,రెడ్డి ప్రసాద్, భరత్ రెడ్డి, గోవిందు గణేష్, శ్రీనివాస్ రాజు, ముకుంద స్వామి, శ్రీనివాస్, వెంకటసుబ్బయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు.