ఆన్‌లైన్‌లోనూ స్క్రాప్ వస్తువుల అమ్మకం

ఆన్‌లైన్‌లోనూ స్క్రాప్ వస్తువుల అమ్మకం

HYD: పట్టణంతో పాటు పలు నగరాల్లో ఆన్‌లైన్ స్క్రాప్ కలెక్టింగ్ సంస్థలు ఉన్నాయి. పాత న్యూస్ పేపర్లు, ఇత్తడి సామగ్రి, ఇనుము, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాషింగ్ మెషిన్లు, ఇలా పనికిరాని వస్తువు ఏదైనా విక్రయించవచ్చు. ఇష్టమైతే ఉచితంగానూ ఇవ్వొచ్చు. ఆన్‌లైన్ బుక్ చేసుకున్నామంటే చాలు. వాళ్లే ఇంటికొచ్చి వస్తువుల బరువు కొలిచి ఆన్‌లైన్ వేదికలో ఉన్న ధరల ప్రకారం డబ్బు చెల్లిస్తారు.