అర్ధరాత్రి దద్దరిల్లిన తాండూర్

అర్ధరాత్రి దద్దరిల్లిన తాండూర్

VKB: తాండూరు పట్టణంలో అఖిలభారత యాదవ సంఘం ఆధ్వర్యంలో నిన్న రాత్రి తాండూరు పట్టణంలో యాదవులు సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. డీజే చప్పుళ్ల మధ్య దున్నపోతులతో భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా దున్నపోతులు చేసిన విన్యాసాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. యాదవులు ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను నిర్వహించడాన్ని ఆనవాయితీగా భావిస్తారు.