విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జిల్లాలో ఆస్తిపన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీతో జీవీఎంసీకి భారీగా ఆదాయం
➢ జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి మూలపేట పోర్టు వైపు ర్యాలీగా బయలుదేరిన వైసీపీ శ్రేణులు
➢ నర్సీపట్నంలో గ్యాస్ సిలిండర్లు నెత్తి మీద మోస్తున్న మహిళలు
➢ గంజాయి సాగు, రవాణా పెద్ద నేరం: కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు