సమస్యల వలయంలో ప్రాథమిక పాఠశాల
NLG: శాలిగౌరారం మండల పరిధిలోని వద్దింపావుల గ్రామ ప్రాథమిక పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం. పాఠశాల ఆవరణమంతా రకరకాల పిచ్చి మొక్కలు, గడ్డితో నిండి ఉండి విష పురుగులు, పాములతో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని భయంకరమైన పరిస్థితి ఉందని. దీనిపై విద్యా శాఖ ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలకు ప్రహరీ గోడను నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.