రూ.లక్షలు వృథా.. గుర్రపు డెక్కపై డ్రోన్ స్ప్రే!
MDCL: గుర్రపు డెక్క మొక్కలపై డ్రోన్ ద్వారా రసాయనాలను పిచికారి చేసినప్పటికీ ఫలితం లేదని ఉప్పల్ చెరువు వద్ద నిర్వహించిన పైలెట్ ప్రాజెక్టు నిరూపించింది. అయినప్పటికీ పీర్జాదిగూడ కెనరానగర్ సహా పలు ప్రాంతాల్లో అదే విధానాలను కొనసాగిస్తుండడంపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు. రూ.లక్షలు వృథా చేస్తున్నారని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.