బాధితులకు సహాయం చేసిన వినోద్ కుమార్

బాధితులకు సహాయం చేసిన వినోద్ కుమార్

కరీంనగర్: ఆదర్శనగర్ డివిజన్ 42లో మంగళవారం దగ్దమైన ఒడ్డెర కార్మికుల గుడిసెల ప్రాంతాన్ని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మేయర్ సునీల్ రావుతో కలిసి బుధవారం పరిశీలించారు. తక్షణ సహాయం కింద బాధితులు అందరికీ లక్ష రూపాయలు పంపిణీ చేశారు.