కోర్టును ఆశ్రయించిన RCB స్టార్ ప్లేయర్

కోర్టును ఆశ్రయించిన RCB స్టార్ ప్లేయర్

ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమవడంతో IPLలో ఆడేందుకు పేసర్ నువాన్ తుషారకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఇటీవల ఎన్‌వోసీ నిరాకరించింది. దీంతో ఈ వ్యవహారంపై అతడు కోర్టుకెక్కినట్లు తెలుస్తోంది. తనను IPLలో ఆడేందుకు అనుమతించేలా బోర్డుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కొలంబోలోని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఇటీవల SRHతో జరిగిన తొలి మ్యాచ్‌లో RCB ప్లేయర్ తుషార ఆడలేదు.