'జిల్లా అభివృద్ధికి అధికారుల సమన్వయం అవసరం'

'జిల్లా అభివృద్ధికి అధికారుల సమన్వయం అవసరం'

NDL: జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా అధికారులతో ప్రజా సానుకూలత, అభివృద్ధి సూచికలు, నియోజకవర్గాల సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాను అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలపాలని అధికారులకు సూచించారు.