VIDEO: వైసీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు ర్యాలీ
PPM: బాబు పాలనలో భక్తులకు భద్రత కరువు అని వైసీపీ పార్వతీపురం పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ అన్నారు. పార్వతీపురం పట్టణంలోని వైయస్సార్ విగ్రహం వద్ద కాశీబుగ్గలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిట్కో మాజీ ఛైర్మన్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. భక్తులకు భద్రత కల్పించడంలో పూర్తిగా కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు.