VIDEO: విజయవాడలో విజయవంతంగా PGRS

VIDEO: విజయవాడలో విజయవంతంగా PGRS

NTR: విజయవాడలో ప్రతి సోమవారం జరిగే PGRS ద్వారా ప్రజల ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తున్నట్లు కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఉదయం 10 AM – 1 PM వరకు ప్రధాన కార్యాలయం & అన్ని జోనల్ కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో ఉండి PGRSను సమర్ధవంతంగా నిర్వహించారని ఆయన తెలిపారు.