రామకృష్ణ గెలుపు ఖాయం: ఎమ్మెల్సీ
BDK: భద్రాచలం గ్రామపంచాయతీ ఎన్నికల్లో సీపీఎం, గోండ్వాన దండకారణ్యం పార్టీ, ఆదివాసి జేఏసీ మద్దతుతో బీఆర్ఎస్ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి మానే రామకృష్ణ, విజయాన్ని కోరుతూ పట్టణంలోని 15,17 వార్డులో ఎమ్మెల్సీ తాత మధు ఇవాళ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాచలం గ్రామ సర్పంచ్‌గా అన్ని అర్హతలు కలిగిన రామకృష్ణ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు.