2 కోట్ల 65 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

2 కోట్ల 65 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

BDK: పాల్వంచ మున్సిపాలిటీలోని 2 కోట్ల 65 లక్షల నిధులతో పలు కాలనీలలో డ్రైనేజీలు, అంతర్గత రహదారులకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పనులు నాణ్యతగా ఉండాలన్నారు. అభివృద్ధి పనుల్లో అవినీతి, నాసిరకం పనులను సహించబోమని హెచ్చరించారు. త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు.