VIDEO: అధికారుల నిర్లక్ష్యం.. గంట దాటినా మొదలవ్వని శిక్షణ!

VIDEO: అధికారుల నిర్లక్ష్యం.. గంట దాటినా మొదలవ్వని శిక్షణ!

MBNR: రాజాపూర్‌లోని రైతు వేదికలో అధికారుల తీరుపై వార్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు సోమవారం ఉ. 10 గంటలకు ఓరియంటేషన్ శిక్షణ ప్రారంభం కావాల్సి ఉంది. అధికారులు చెప్పిన సమయానికే సభ్యులందరూ చేరుకోగా, గంట గడుస్తున్నా (10:40 వరకు) ఏ ఒక్క అధికారి రాకపోవడంపై సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.