VIDEO: కలెక్టరేట్లో ప్రజాపాలన దినోత్సవం

VIDEO: కలెక్టరేట్లో ప్రజాపాలన దినోత్సవం

SRPT: జిల్లా కలెక్టరేట్లో ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్, ఎస్పీ నర్సింహ, ఎమ్మెల్యే మందుల సామేలు, వివిధ హోదాలో ఉన్న నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.