VIDEO: ఫ్రిడ్జ్‌లో చెలరేగిన మంటలు.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

VIDEO: ఫ్రిడ్జ్‌లో చెలరేగిన మంటలు.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

NRML: జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడ డబుల్ బెడ్ రూమ్‌లోని ఓ ఇంట్లోని ఫ్రిజ్లో నిన్న రాత్రి మంటలు చెలరేగాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. షార్ట్ సర్క్యూట్‌తో ఫ్రిడ్జ్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయన్నారు.పెద్ద మంటలు రావడంతో ఇంట్లో ఉన్న ఇద్దరికి తీవ్రగా గాయాలయ్యాయని, వెంటనే వీరిని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.