గుర్తుతెలియని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వ్యక్తి మృతి

MNCL: మంచిర్యాల మార్కెట్ రోడ్‌లోని సాంసంగ్ ప్లాజా షోరూమ్ దగ్గర బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. అనుమానాస్పదంగా పడి ఉండగా స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని వివరాలు తెలిసిన వారు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని SHO ప్రమోద్ రావు తెలిపారు.