'విద్యార్థులు క్షేత్ర పర్యటన చేయాలి'

'విద్యార్థులు క్షేత్ర పర్యటన చేయాలి'

ELR: జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతు శాస్త్ర విభాగం విద్యార్థులు కోళ్ళ ఫారంను సందర్శించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ బాబు మాట్లాడుతూ.. జంతు శాస్త్ర విభాగ విద్యార్థులు పుస్తకాలలో ఉన్న జ్ఞానంతో పాటు ఆచరణాత్మక జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం క్షేత్ర పర్యటనలు ఉపయోగపడుతుందన్నారు. అలాగే విద్యార్థులకు పలు అంశాలను వివరించారు.