VIDEO: వైభవంగా సల్లాలమ్మ అమ్మవారికి జలాభిషేకాలు
ELR: ఉంగుటూరు గ్రామ దేవత చల్లాలమ్మ అమ్మవారి దేవస్థానములో అమ్మవారికి ఇవాళ మహిళ భక్తులచే జలాభిషేకం చేశారు. ఉంగుటూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాలువ వద్ద గోదావరి జలాలను మహిళలు బిందెలతో ఊరేగింపుగా గ్రామం అంతా తిరిగి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆ జలములతో అమ్మవారికి అష్టోత్తర ఘట్ట అభిషేకం జరుగుతుందని శ్రీనివాస్, సర్పంచ్ సింధు, రెడ్డి చందు తెలిపారు.