రైతుల సమస్యలు పరిష్కరించేందుకే భూభారతి: కలెక్టర్

రైతుల సమస్యలు పరిష్కరించేందుకే భూభారతి: కలెక్టర్

SRD: రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమలు చేస్తుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలోని భూభారతి సదస్సులు శుక్రవారం నిర్వహించారు ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.