గోపీనాథ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి: మాజీ ఎమ్మెల్యే

గోపీనాథ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి: మాజీ ఎమ్మెల్యే

MDK: జూబ్లీహిల్స్ రహమత్ నగర్‌లో సోమవారం నిర్వహించిన BRS విస్తృతస్థాయి సమావేశంలో KTR, హరీష్ రావు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై దిశానిర్దేశం చేసిన నేతల సమక్షంలో BRS అభ్యర్థి మాగంటి సునీత భర్త గోపీనాథ్‌ను తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఆమెను మెదక్ మాజీ MLA పద్మ దేవేందర్ రెడ్డి ఓదార్చి, గోపీనాథ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు.