VIDEO: అన్నదాతలకు తప్పని యూరియా తిప్పలు

VIDEO: అన్నదాతలకు తప్పని యూరియా తిప్పలు

NLG: మఠంపల్లి గ్రోమోర్ కేంద్రం వద్ద బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి చుట్టుపక్కల గ్రామాల రైతులు,మహిళలు యూరియా కోసం లైన్లో పడిగాపులు కాస్తున్నారు. భారీ సంఖ్యలో రైతులు గ్రోమోర్ కేంద్ర వద్దకు చేరుకోవడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. నాటు వేసి 20 రోజులు అయినా ప్రభుత్వం యూరియా సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో పంట దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.