కుటుంబానికి అండగా నిలిచిన పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్

కుటుంబానికి అండగా నిలిచిన పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్

SS: రోళ్ల మండలానికి చెందిన శివకుమార్‌ ఎలక్ట్రిక్ షాక్‌తో మృతి చెందాడు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా ఆయన కుటుంబానికి రూ. 5,57,663 ఆర్థిక సాయం అందింది. 2023లో తీసుకున్న రూ. 5 లక్షల పాలసీకి ఇప్పటి వరకు నాలుగు ఇన్‌స్టాల్మెంట్‌లు మాత్రమే చెల్లించినప్పటికీ నామినీ మాలతికి హిందూపురం తపాలా శాఖ అధికారులు చెక్కును అందజేశారు.