ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థిని

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థిని

AKP: కోటవురట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని పినపాత్రుని స్వాతి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. ఎంపీసీలో 980/1000 సాధించి పలువురి ప్రశంసలు అందుకుంటుంది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.ఆర్.టీ సుజాత, స్వాతిని సత్కరించి అభినందించారు. ఆమె కళాశాలకు మంచి గుర్తింపు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. విద్యార్థులందరూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.