'జిల్లాలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బలోపేతమే లక్ష్యం'
ASR: జిల్లాలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బలోపేతమే లక్ష్యంగా 100రోజుల ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీపూజ శనివారం అధికారులను ఆదేశించారు. ఈనెల 6న సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమం ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖలు సమన్వయంతో పాల్గొనాలని సూచించారు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బలోపేతమే లక్ష్యంగా అధికారులందరూ పని చేయాలన్నారు.