పరవళ్ళు తొక్కుతున్న దుందుభి వాగు

పరవళ్ళు తొక్కుతున్న దుందుభి వాగు

NGKL: వంగూరు మండలంలోని దుందుభి వాగు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ దృశ్యం ఎంతో ఆహ్లాదకరంగా ఉండటంతో జిల్లా చుట్టుపక్కల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి వాగు అందాలను తిలకిస్తున్నారు. వర్షాల అనంతరం ఏర్పడిన ఈ అందాన్ని చూసేందుకు వారు ఆసక్తి చూపిస్తున్నారు.