BREAKING: హోలీ వేళ విషాదం..!
MDCL: జిల్లాలో హోలీ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. సూరారంలో హోలీ వేడుకుల నేపథ్యంలో చెరువులో ఈతకు దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. పోలీసులు DRF బృందం సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. మృతులు సాగర్, అభిషేక్‌గా గుర్తించారు. పండుగ వేళ యువకులు విగతజీవులుగా మారడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.