బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో కొండ సిలువ కలకలం

బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో కొండ సిలువ కలకలం

NLG: నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో కొండ సిలువ కలకలం రేపుతోంది. గ్రామంలోని పాత ఎస్సీ కాలనీలోని మహారాజుల కాలనీ కమాన్ ఉన్న ప్రాంతంలో గత వారం రోజుల నుండి కొండ సిలువ సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తాము కనులారా చూసినట్లు తెలిపారు. స్థానికులు ఆ ప్రాంతం నుంచి వెళ్ళాలంటే బయపడుతున్నారు. కావున దానిని పట్టుకొని చంపాలని కోరుతున్నారు.